రవితిరునాళ్లు


Cover Image for రవితిరునాళ్లు

నిప్పులగర్భపు నెప్పులు సైచి
కొక్కురుప్రేవుల కొప్పులు త్రెంచి
ఘల్లుఘల్లుమను కిరణాల్ రాలి
భళ్ళుభళ్ళున రవితిరణాళ్లొచ్చె!

పెనుపెను నిద్దురల
సుషుప్తుల సుఖనిద్రల
కరుళ్లుగట్టిన కనురెప్పల
రట్టీడ్చి జుట్టీడ్చి మరీ లే!

- రుద్ర✍🏾

అభిప్రాయాలు :


    మరిన్ని ...

    మొత్తం - 112
    మరిన్ని...(101)