కొలిమి


Cover Image for కొలిమి

జీవితానికి ఏ మాత్రమూ
నా మీద జాలీ దయున్నా
నిముషము ఆలస్యము చేయకుండా
నన్ను కష్టాలకొలిమిలోకి నెడుతుంది!

మట్టిముద్దనైన నేను
వజ్రములా నిబ్బరమై
నిత్యకాంతులు వెదజల్లడానికి
వేరే ఆదరువేమన్నా ఉందా?

- రుద్ర✍🏾

అభిప్రాయాలు :


    మరిన్ని ...

    మొత్తం - 112
    మరిన్ని...(101)