క్షణకదంబము
కాలమనే క్షణకదంబములో
వాడిన ఏ ముహూర్తకుసుమమూ
తిరిగి ప్రాణము పోసుకోలేదేమో!
కుటుంబమనే కల్పవృక్షముపై
మొగ్గతొడిగే అన్ని అనుభూతులూ
పునర్జన్మలను పొంది తీరతాయి!
- రుద్ర✍🏾
కాలమనే క్షణకదంబములో
వాడిన ఏ ముహూర్తకుసుమమూ
తిరిగి ప్రాణము పోసుకోలేదేమో!
కుటుంబమనే కల్పవృక్షముపై
మొగ్గతొడిగే అన్ని అనుభూతులూ
పునర్జన్మలను పొంది తీరతాయి!
- రుద్ర✍🏾